ఏపీలో ఐదేళ్ల దాటిన పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి, లేకుంటే ఇబ్బందే

AP Biometric Update For Childrens Aadhaar: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు పొందాలంటే ఆధార్‌ కార్డు చాలా ముఖ్యం. ఐదేళ్లు దాటిన పిల్లలకు, 15 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయించుకోవాలి. లేదంటే ప్రభుత్వ సేవలు అందవు. ముఖ్యంగా, ఐదేళ్లు దాటిన పిల్లల బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఆధార్‌ పనిచేయదు. దీనికోసం ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచన.