యాదగిరిగుట్టకు రావాలని సీఎంకు ఆహ్వానం

ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం, అధ్యయనోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో వెంకటరావు బుధవారం ఆహ్వానించారు.