ఫిబ్రవరిలో డైమండ్ డెకాయిట్ మూవీ విడుదల

పార్ధ గోపాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్‌‌’. మేఘన హీరోయిన్. సూర్య జి యాదవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌‌‌‌ లాంచ్‌‌ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌‌లో జరిగింది.