జెనోమిక్ పరిశోధనల్లో భారత్ టాప్.. కానీ సొంత రీసెర్చ్ ఎక్కడ? : WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్త జెనోమిక్ క్లినికల్ రీసెర్చ్ రంగంలో భారత్ ఒక కీలక శక్తిగా అవతరించింది. 1990 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన సుమారు 235 పరిశోధనల్లో భారత్ భాగస్వామిగా నిలిచింది. దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారత్ అత్యంత చురుకైన దేశంగా నిలవడం విశేషం. అ