రాయికల్ మండలంలో 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో సిబ్బంది రాయికల్ మండలం ఇటిక్యాల పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పట్టుకున్నారు.
డిసెంబర్ 24, 2025
0