AP NGO Elections Held Unanimously
పార్వతీపురం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా తొలుత నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. సింగిల్ సెల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు ఎన్నికల అధికారులు టి. శ్రీధర్‌బాబు, సురేష్ ప్రకటించారు.