Boosting Farmers’ Income Is the Goal
జిల్లాలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సుపరిపాలనపై బుధవారం రెండో రోజు కలెక్టరేట్‌లో పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, కమిషనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.