చురుగ్గా ఫోర్ లేన్ పనులు.. నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య తీరనున్న ట్రాఫిక్ సమస్య
నిజామాబాద్–జగదల్పూర్ (చత్తీస్గఢ్)-63 రహదారిలోని మంచిర్యాల పట్టణం తోళ్లవాగు నుంచి జైపూర్మండలం రసూల్పల్లి వరకు 9.8 కిలోమీటర్ల ఫోర్లేన్ రహదారి విస్తరణ చురుగ్గా సాగుతోంది.