జీవో 252ను సవరించాలి..అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇవ్వాలి : హెచ్ యూజే

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రెడిటేషన్‌‌‌‌‌‌‌‌ల జీవో 252లో అనేక లోపాలున్నాయని, వెంటనే వాటిని సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.