Karnataka:ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.