Telangana: ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే.. సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు

విడుదలైన ప్రభుత్వ జీవోలు.. వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.జీవోల విషయంలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ ఆరోపిస్తే.. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చాలా జీవోలను దాచిపెట్టిందని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు.