సిద్దిపేట జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలకు ధూళిమిట్ట విద్యార్థులు

సిద్దిపేట జిల్లాలో ఇటీవల నిర్వహించిన సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ కం సెలెక్షన్‌లో జడ్పీహెచ్ఎస్ ధూళిమిట్ట పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారు.