ప్రజలను దోచుకోవడంలో ఏ ఒక్క చాన్స్ వదులుకోదు..మోదీ సర్కారుపై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం ప్రజలను దోచుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదలట్లేదని కాంగ్రెస్ చీఫ్ ​మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైలు టికెట్ ధరలు పెంచడం ద్వారా సామాన్యులపై భారం మోపారని అన్నారు.