అట్రాసిటీ కేసులపై నిర్లక్ష్యం తగదు : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీస్ అధికారుల అలసత్వం ఆందోళన కలిగిస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్​ అధ్యక్షతన సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమవేశం నిర్వహించారు.