‘జీ రామ్ జీ’ చట్టం రాష్ట్రాలకు పెనుభారం : బీవీ రాఘవులు

‘జీ రామ్జీ’ చట్టం రాష్ట్రాలకు పెనుభారంగా మారబోతున్నదని, ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు 40 శాతం నిధులను ఖర్చుచేయకపోతే కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులను ఆపేస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.