Job Mela 29న పాలకొండలో జాబ్‌మేళా

Job Mela in Palakonda on 29th పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పాసైన వారు, 18 నుంచి 28 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనొచ్చన్నారు.