కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో భూనిర్వాసితులు, స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని, దీనికోసం ప్రత్యేక జీవో తీసుకురావాలని వక్తలు డిమాండ్ చేశారు.