తుపాకీతో కాల్చుకుని..హైడ్రా కమిషనర్ గన్ మ్యాన్ ఆత్మహత్యాయత్నం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్సనల్గన్ మ్యాన్ ఆదివారం ఉదయం తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కృష్ణచైతన్య 2020 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్.