మేడారం గద్దెలపై కొలువు దీరిన గోవిందరాజు, పగిడిద్దరాజు

ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క తల్లిది బండారి గోత్రమని, అందుకే ఆదివాసీలకు పసుపే సర్వస్వమని మంత్రి సీతక్క అన్నారు. పూజారుల అనుమతితోనే గద్దెల పున:ప్రతిష్టాపన చేస్తున్నామని, పూర్వీకులతో సంక్రమించిన ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని పేర్కొన్నారు