Gold Rates: వామ్మో.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్గా తులం ఎంతుందంటే..

రూపాయి బలహీనత ప్రభావవం, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ కు చేరుకుంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.