కొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తేవాలి..కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభోత్సవం
కొత్త ఆవిష్కరణలను రైతులకు అందుబాటులో తీసుకురావాలని, రైతులు కూడా కొత్త వంగడాలను సాగు చేయడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుందని మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు