యాసంగి సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజీ_1, స్టేజీ_2ల పరిధిలో కాలువల ద్వారా నీరు అందే అవకాశం ఉండటం, బోర్లు బావుల్లో సమృద్ధిగా జలాలు ఉండటంతో వరి సాగుపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు