జిల్లాలో ప్రసవాల కోసం వచ్చిన గర్భిణులు ప్రసవాల తరువాత మరణించడం, పుట్టిన శిశువులు కూడా మృతి చెందిన ఉదంతాలను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సీరియస్గా పరిగణించారు. మంగళవారం ఆయన మాతాశిశు మరణాల నిరోధక కమిటీ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.