అయ్యప్ప దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

అయ్యప్ప దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామిజీ సమక్షంలో మంగళవారం బాన్సువాడ లోని ఎమ్మెల్యే స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది.