ఫోన్ ట్యాపింగ్ కేసులో గుట్టు అంతా పెన్‌డ్రైవ్‌లోనే

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ టెక్నికల్ఆధారాలతో ముందుకెళ్తున్నది. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు వినియోగించిన మూడు సెల్ఫోన్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ ద్వారా సేకరించిన పెన్‌డ్రైవ్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలిసింది.