టైరు పేలి రెండు కార్లను ఢీకొన్న బస్సు..9మంది స్పాట్ డెడ్.. చిన్నపిల్లలకు తీవ్రగాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (డిసెంబర్24) అర్థరాత్రి కోయంబత్తూరు సమీపంలో ఆర్టీసీ బస్సు రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 9మంది స్పాట్ లోనే చనిపోయారు.