మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం : ఎమ్మెల్యే హరీశ్ రావు

పార్టీ గుర్తుతో స్థానిక ఎన్నికలు జరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ లోని ఓ కల్యాణ మండపంలో కొత్తగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్​ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.