ఆయిల్‌పామ్‌ అన్ని కాలాలకు అనుకూలం..

ఆయిల్‌ పామ్‌ సాగు అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుందని, నాలుగో ఏడాది నుంచి అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ తెలిపారు.