అప్పన్నకు రూ.1.54 కోట్ల ఆదాయం

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 21 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.54 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈఓ ఎన్‌.సుజాత పర్యవేక్షణలో సిబ్బంది బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు.