తిరుమలేశుడి సేవలో పీవీ సింధు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, భర్త వెంకట దత్తసాయి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.