అప్పన్న సన్నిధిలో క్రికెటర్‌ శ్రీచరణి

భారత మహిళా క్రికెట్‌ జట్టు సభ్యురాలు శ్రీచరణి బుధవారం సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఏఈవో కె.తిరుమలేశ్వరరావు ఆహ్వానం పలికారు. క్రికెటర్‌ గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలుచేశారు.