Relief for the Lorry Industry
లారీ యజమానులకు కూటమి సర్కార్ తీపి కబురు అందించింది. ఫిట్‌నెస్ చార్జీలు పెంపుదల చేయకుండా భరోసా అందించింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న లారీ పరిశ్రమకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఊరటనిచ్చినట్లయ్యింది.