జాతీయ, దక్షిణ భారత సైన్స్ ఫెయిర్లకు ఏలూరు జిల్లా విద్యార్థినులు, టీచర్ ఎంపిక
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఏలూరు జిల్లా విద్యార్థినుల బృందం, వ్యక్తిగత విభాగంలో ఓ ఉపాధ్యాయిని ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు జాతీయస్థాయికి, దక్షిణ భారతస్థాయికి ఎంపికయ్యాయి.