ప్రతి ఎకరాకూ సాగు నీరు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

రైతు సంక్షేమమే లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి ఎకరాకూ సాగు నీరు అందిస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే  ఆదినారాయణ అన్నారు. బుధవారం మండలంలోని బెండాళపాడు  వద్ద సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ నుండి ఉపకాల్వ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.