Prabhas: 'ది రాజా సాబ్' నుంచి అదిరిపోయే క్రిస్మస్ గిఫ్ట్.. వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదలకు రెడీ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రాజే యువరాజే..’ (Raje Yuvaraje) అనే పాట ప్రోమోను విడుదల చేసింది.