తెలంగాణకు పట్టిన గబ్బిలాలు కేటీఆర్, హరీశ్ : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

తెలంగాణకు పట్టిన గబ్బిలాలు కేటీఆర్, హరీశ్ రావు అని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.