మొత్తం పాకిస్తాన్నే కట్నంగా అడిగేశాడు: మాజీ ప్రధాని వాజ్పేయి కామెడీ టైమింగ్ వేరే లెవల్ భయ్యా..!
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మంచి వాగ్ధాటిగల నాయకుడు. హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ఆయన హాస్యంతో కూడిన ప్రసంగాలతోనూ అందరినీ ఆకట్టుకునేవారు.