కాకా, పీవీ రావు చిరస్మరణీయులు.. చివరిశ్వాశ వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు..

మెహిదీపట్నం, వెలుగు: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చివరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి (కాకా), పీవీ రావు పనిచేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య కొనియాడారు.