ఢిల్లీలో రెండ్రోజులు ఉంటేనే.. ఇన్ఫెక్షన్‌‌కు గురయ్యా: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ఢిల్లీలో గాలి కాలుష్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రెండ్రోజులు ఉంటేనే, అనారోగ్యానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.