12.5% అదనపు టారిఫ్‌లను వెనక్కి తీస్కోండి...అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు భారత్ విజ్ఞప్తి

భారత్‌లో వివిధ వస్తువుల తయారీలో వెట్టిచాకిరీ(ఫోర్స్డ్ లేబర్) కొనసాగుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్) ఇచ్చిన నివేదికలో లోపాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టం చేసింది.