నిర్మల్, నిజామాబాద్ లో దొంగల హల్ చల్.. మహిళా టీచర్ ను కత్తులతో బెదిరించి చోరీ

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న తన్వి అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. అపార్ట్‌‌‌‌మెంట్ మెయిన్​ గేట్​ తాళాన్ని కట్టర్‌‌‌‌తో కట్ చేసి లోపలికి వెళ్లిన దుండగులు ముందుగా 303 ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టారు.