ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సీజీహెచ్‌ఎస్ రేట్ల వర్తింపు
‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (ఈహెచ్‌ఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే వైద్య సేవలు, చికిత్సలకు ‘కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం’ (సీజీహెచ్‌ఎస్)రేట్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.