కడప, నెల్లూరుకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్తగా మరో 100, ఉత్తర్వులు జారీ

Andhra Pradesh 100 New MBBS Seats: ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) తీపికబురు చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఓకే చెప్పారు. కడపలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు.. నెల్లూరులో సీట్లు 175 నుంచి 200కు పెరిగాయి.