స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు గట్టి షాక్.. కుళ్ళిన గుడ్లు, పాడైన వస్తువుల డెలివరీ.. ఒకేసారి 9 నోటీసులు ఇచ్చిన FSSAI

ఆన్‌లైన్‌ డెలివరీ చేసే ప్రముఖ సంస్థ 'స్విగ్గీ ఇన్‌స్టామార్ట్' కు భారత ఆహార భద్రతా సంస్థ (FSSAI) నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వచ్చిన చాల ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మొత్తం 9 నోటీసులను జారీ చేసింది.