గ్రామాల సమగ్ర అభివృద్ధే సర్పంచుల లక్ష్యం : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రతి సర్పంచ్​ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.