త్వరలో వేలేరు మండలానికి గోదావరి జలాలు : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
గండి రామారం ఎత్తిపోతల పథకం ద్వారా అతి త్వరలోనే వేలేరు మండలానికి గోదావరి జలాలు తీసుకువచ్చి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు