కల్లూరు: మెరుగైన వైద్యం అందించాలి

రోడ్డు ప్రమాదంలో గాయపడి కల్లూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ శనివారం పరామర్శించారు.