బహమాస్‌‌లో విమానం కూలి...10 మంది మృతి

బహమాస్‌‌లో ఉత్తర ఆండ్రోస్ సమీపంలోని జలాల్లో శుక్రవారం ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.