నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటం... ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం...
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కొడుకు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో