Vietnam Boat Tragedy : వియత్నాం బోటు ప్రమాదం - ముగ్గురు ఏపీ వాసులు మృతి..!

వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన విహారయాత్రలో జరిగిన ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.